Posts

Showing posts with the label Both tablets impress with premium features such as a 3.2K resolution display

చైనా మార్కెట్లో షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో విడుదల

Image
చైనా మార్కెట్లో షియోమీ కంపెనీ షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో మోడళ్లను కొత్త టాబ్లెట్లను విడుదల చేసింది.  ఈ రెండు టాబ్లెట్లు 3.2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రాసెసింగ్ కోసం రెండు మోడళ్లలోనూ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను అందించారు. HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. షియోమీ ప్యాడ్ 9 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.42,800)గా నిర్ణయించారు. 8GB + 256GB మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.47,000), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB స్టోరేజ్‌తో వచ్చే Soft-Light Edition ధర CNY 3,499 (సుమారు రూ.49,900). ఈ టాబ్లెట్ సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్, ఐస్ పీచ్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9ప్రో 8GB + 128GB బేస్ వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB మోడల్ ధర CNY 4,099 (సుమారు రూ.58,500), 12GB + 256GB ధర CNY 4,599 (సుమారు రూ.65,600), 16GB + 256GB వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ.71,300)గా ...