సైబర్ సేఫ్టీ కోసం సంచార్ సాథీ యాప్ వినియోగించండి !
ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలి…