'క్లిక్స్ కమ్యూనికేటర్' స్మార్ట్‌ఫోన్ !
ఐ ఫోన్ల కోసం ఫిజికల్ కీబోర్డ్ కేసులను తయారు చేసి పాపులర్ అయిన క్లిక్స్ సంస్థ ఇప్పుడు నేరుగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌లను రూపొందించింది. ఇది ముఖ్యంగా “కమ్యూనికేషన్” కోసం తయారు చేయబడిన పరికరం. ఈ ఫోన్ చూడటానికి అచ్చం పాత బ్లాక్‌బెర్రీలా ఉంటుంది. దీని ప్రత్య…