ఆగస్టు 7న నేతన్న భరోసా పథకం అమలు
చే నేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును చేనేత జౌళి శాఖ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది అర్హులకు నేతన్న భ…