బ్లాక్ బోర్డును సమూలంగా మార్చేసిన చైనా !
చైనా పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పే నల్లబోర్డును సమూలంగా మార్చేసింది. టీచర్ చెప్పే విషయాలను అర్థం చేసుకుని, దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ను స్క్రీన్ పై ప్రత్యక్షంగా చూపించే 'ఏఐ స్కూల్స్ బోర్డు'ను ఆవిష్కరించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ సాంకేతికత ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టంగా, ఆసక్తికరంగా మారనుంది.