ఫిబ్రవరి 19న ఆపిల్ 17e మోడల్ విడుదల
ఆ పిల్ 17e మోడల్‌ను ఫిబ్రవరి 19న లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ ధరలో ఐఫోన్ వాడాలనుకునే ఈ తరం కుర్రాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. ఐఫోన్ అంటేనే భారీ ధర అనే ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ, 17e మోడల్‌ను సరసమైన ధరకే తీసుకొస్తున్నారు.…