Posts

Showing posts with the label applicable only to American Express cardholders

ఐఫోన్ 17 ప్రో పై డిస్కౌంట్ ఆఫర్ !

Image
యా పిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 17 ప్రో 512 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.1,54,900 తో విక్రయిస్తున్నారు. అలాగే 1 TB స్టోరేజ్ ఉన్న మొబైల్ రూ.1,74,999 ధర ఉంది. ఈ మొబైల్ పై రూ.5,000 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే పాత ఫోన్ పై ఎక్స్చేంజి చేయాలని అనుకునే వారికి రూ.64,000 వరకు ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు అన్నీ ఆన్లైన్ లో పొందుపరిచారు. ఆన్లైన్ ద్వారా డివైస్ లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇది గత ఏడాది సెప్టెంబర్ లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. HDR పిక్ బ్రైట్నెస్ ను అందిస్తూ మెరుగైన వీడియోలను వీక్షించవచ్చు. ఈ మొబైల్లో కెమెరా కూడా మెరుగ్గా పనిచేస్తుంది. 48 MP మెయిన్ కెమెరా ఉండగా.. 48 MP ఆల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా పనిచేస్తుంది.18 MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకుని అవకాశం ఉంటుంది. దీంతో వీడియో కాలింగ్.. వీడియో రికార్డింగ్ మెరుగ్గా షూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ...