అమెజాన్‌లో డాట్ వన్ టీవీపై 72 శాతం డిస్కౌంట్ సేల్ !
అ మెజాన్‌లో డాట్ వన్ కంపెనీ టీవీపై 72 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. డాట్ వన్ కంపెనీ టీవీ 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) HD రెడీ LED TV 32N.1-FL01 బ్లాక్, 2022 మోడల్ టీవీలో 720p రిజల్యూషన్‌తో వస్తోంది. దీని రిఫ్రెష్ రేటు 60 Hzగా ఉంది. ఇది ఫ్లాట్ టీవీ. ఈ టీవీలో 178 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. ఆండ్రాయిడ్ కలిగి ఉన్న టీవీకి USB ఇంటర్‌ఫేస్ సౌకర్యం ఉంది. ఇక.. టీవీ స్క్రీన్ విషయానికొస్తే, రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్ ఉంది. ఈ టీవీకి 2 స్ట్రాంగ్ బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. డాట్ వన్ టీవీ 72 x 9 x 42.5 సెంటీమీటర్లు ఉంది. బరువు 3.75 కేజీలు కలిగి ఉంది. ఈ టీవీ రిమోట్‌కి 2 AAA బ్యాటరీలు ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఈ టీవీకి 2 HDMI పోర్టులు ఉన్నాయి. దీంతో.. సెట్ టాప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకునే అవకాశమిచ్చారు. అలాగే 2 USB పోర్టులు ఇచ్చారు. ఇంకా VGA స్లాట్ ద్వారా ల్యాప్‌టాప్, పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. 1 హెడ్ ఫోన్ జాక్, 1 AV ఇన్‌పుట్ స్లాట్, 1 AV అవుట్‌పుట్ స్లాట్, 1 RF స్లాట్ ఇచ్చారు. ఈ ప్రొడక్టుతో 1 LED TV, 2 టేబుల్ టాప్ స్టాండ్, 1 ...