Posts

Showing posts with the label Azharuddin gets government sector undertakings

అజారుద్దీన్‌కు ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖ కేటాయింపు

Image
తె లంగాణాలో ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శాఖల కేటాయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. ఇంతకుముందు మైనార్టీ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ శాఖను తాజాగా అజారుద్దీన్ కు కేటాయించారు.