మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 9400 చిప్ సెట్ ?
మీ డియాటెక్ డిమెన్షిటీ 9400 చిప్ సెట్ ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త చిప్ సెట్ Next-gen Generative AI tech తో తీసుకు వచ్చినట్లు తెలిపింది. మొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఈ కొత్త చిప్ సెట్ ను అందించింది. ఈ కొత్త చిప్ సెట్ వేగవంతమైన కనెక్టివిటీ, సూపర్ పెర్ఫార్మెన్స్ మరియు AI సత్తా తో ఆకట్టుకుంటుంది. మీడియాటెక్ లేటెస్ట్ గా విడుదల చేసిన Dimensity 9400 చిప్ సెట్ బిగ్ కోర్ CPU ను కలిగి ఉంటుంది. ఇది 3.62GHz క్లాక్ స్పీడ్ కలిగిన కొత్త Arm Cortex-X925 కోర్ తో ఉంటుంది. ఇది సింగిల్ కోర్ పై 35% వేగవంతమైన పెర్ఫార్మెన్స్ మరియు 28% వేగవంతమైన మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ఈ చిప్ సెట్ Armv9.2 CPU అడ్వాంటేజ్ అందించే ఏకైక చిప్ సెట్ కూడా ఇదే అవుతుంది. ఈ మీడియాటెక్ కొత్త చిప్ సెట్ TSMC 3nm పై పని చేస్తుంది మరియు గొప్ప పవర్ సేవర్ గా కూడా ఉంటుంది. ఇది 40% వరకు అధిక పవర్ సేవింగ్ చేస్తుందని మీడియాటెక్ చెబుతోంది. ఈ చిప్ సెట్ LPDDR5X 10667 కి సపోర్ట్ చేస్తుంది. అంటే, ఇది అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ మెమరీ కేపబిలిటీకి భరోసా ఇస్తుంది. ఈ ఫోన్ GPU మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ చిప్ సెట్...