తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు పలు సిఫారసులు చేసిన కాగ్ !
తె లంగాణ రాష్ట్రంలో 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టు, వాటిలో 16 సంస్థలు మూతపడినట్టు లేదా లిక్విడేషన్‌లో ఉన్నట్టు కంప్రోల్టర్ అండ్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. మిగిలిన 67 సంస్థల్లో 49 ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేశాయని పేర్కొంది. దీంత…