Posts

Showing posts with the label AP has been turned into a state of tragedy

ఏపీని విషాదాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు : సీపీఎం నేత శ్రీనివాసరావు

Image
ఆం ధ్రప్రదేశ్‌ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కూటమి రెండేళ్ల పాలన గాడి తప్పిందని, ఏపీని విషాదాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కూటమి విఫలమైందని చెప్పారు. కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌వి మతిలేని వ్యాఖ్యలని ఆయన విమర్శించారు.