Posts

Showing posts with the label 360-డిగ్రీ వ్యూ మానిటర్

నిస్సాన్ మాగ్నైట్ కురో లాంచ్ !

Image
ని స్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్‌ ను రూ. 8.27 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. అధికారిక పార్టనర్‌గా వరుసగా 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్ల తయారీదారు ఈ ఆల్-బ్లాక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 14న నిస్సాన్ మాగ్నైట్ కురో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. XV MT, XV టర్బో MT XV టర్బో CVTతో సహా టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారులో 2 ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంది. B4D 1.0-లీటర్ NA పెట్రోల్ HRAO 1.0-లీటర్ టర్బో పెట్రోల్. NA పెట్రోల్ ఇంజిన్ 72PS 96Nm అభివృద్ధి చేస్తుంది. 5-స్పీడ్ MTతో చేయవచ్చు. AMT ఆప్షన్ త్వరలో రాబోతోంది. టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ MTతో 100PS 160Nm CVTతో 100PS 152Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ వారీగా పరిశీలిస్తే.. నిస్సాన్ మాగ్నైట్ కురో ధరలు కురో XV NA MT : రూ. 8.27 లక్షలు, కురో XV టర్బో MT : రూ. 9.65 లక్షలు, కురో XV టర్బో CVT : రూ. 10.46 లక్షలు. ‘Kuro’ అనే పదానికి జపనీస్ భాషలో బ్లాక్ అని అర్థం. నిస్సాన్ మాగ్నైట్ కురో ప్రత్యేక ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. ఆల్-బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్స...