Posts

Showing posts with the label Cab bookings start at just ₹49. Key features include guaranteed pickups with 100% confirmation

'క్యాబ్స్ విత్ ఇండిగో' అనే కొత్త ఎయిర్‌పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించిన ఇండిగో ఎయిర్‌లైన్

Image
ఇం డిగో ఎయిర్‌లైన్ 'క్యాబ్స్ విత్ ఇండిగో' అనే కొత్త ఎయిర్‌పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణికులకు విమానాశ్రయానికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఇంటికి లేదా ఇతర గమ్యస్థానాలకు చేర్చడం. చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు, చివరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిలేషన్, సర్జ్ ప్రైసింగ్, లేదా క్యాబ్ అందుబాటులో లేకపోవడం. వీటన్నింటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది. ఈ సర్వీసును మోజోబాక్స్ అనే టెక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇది భారతదేశంలోని అనేక నగరాల్లో ఎయిర్ ట్రావెల్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ సర్వీస్‌లో రూ.49 నుంచే క్యాబ్ బుకింగ్ అవకాశం. 100 శాతం కన్ఫర్మేషన్‌తో గ్యారంటీడ్ పికప్, ముందుగా బుక్ చేస్తే స్పష్టమైన ధరలు, సర్జ్ ఛార్జీలు లేకపోవడం, పికప్ టైమ్ వరకు ఫ్రీ క్యాన్సిలేషన్, 30 నిమిషాల ఫ్రీ వెయిటింగ్ టైమ్ లాంటివి ఉంటాయి. ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీసును ఇండిగో బ్లూచిప్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో కూడా అనుసంధానం చేసింది. కాబట్టి దీని...