ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన ఎయిర్ హోస్టెస్
మ హారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల మహిళ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్నది. 2025 డిసెంబర్ 28న కళ్యాణ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. కాగా, కుమార్తె ఫోన్ తీయకపోవడంతో ఆ ఎయిర్ హోస్టెస్ తల్లి ఆందోళన చెందింది. పొరు…