నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : కేంద్రం ప్రభుత్వం ప్రకటన
నే పాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్‌కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్ సిబ్బంది 73 మంది గల్లం…