ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన
ఎ న్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్‌ఐఆర్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తీవ్ర ఒత్తిడి తెస్తోందని ప…