మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కసరత్తు : రిజర్వేషన్ ప్రకారం మహిళలకు లోక్‌సభలో 273 సీట్లు ?
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ కొత్త చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత మార్పుల ప్రకారం, లోక్‌సభలోని మొత్తం సీట్ల స…