Posts

Showing posts with the label Cognizant launches 'Pro-Hans Style' monitoring software

'ప్రో-హాన్స్ స్టైల్' మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిన కాగ్నిజెంట్ !

Image
కా గ్నిజెంట్ కొత్తగా 'ప్రో-హాన్స్ స్టైల్' అనే మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్ ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని నిమిషం నిమిషానికీ ట్రాక్ చేస్తూ వారి పని తీరును రికార్డు చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఏమిటంటే మౌస్ 300 సెకండ్లు కదలకపోతే ఆ ఉద్యోగి 'ఐడిల్' స్థితిలో ఉన్నట్లు గుర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా 15 నిమిషాల పాటు మౌస్ కదలకపోతే వ్యక్తి పని స్థలం నుంచి దూరంగా ఉన్నట్లు రిపోర్టు చేస్తుంది. అంతేకాదు, ఉద్యోగి ఏ అప్లికేషన్లు ఉపయోగిస్తున్నాడు, ఎంతసేపు వాటిపై గడిపాడు అనే వివరాలన్నీ కూడా ఈ టూల్ రికార్డు చేసి మేనేజ్‌మెంట్‌కు పంపుతుంది. కాగ్నిజెంట్ అధికారులు మాత్రం ఇది పనితీరు అంచనా కోసం కాదని, కేవలం టూల్స్ వినియోగం, రిసోర్స్ అలాకేషన్‌ను అర్థం చేసుకోవడానికి మాత్రమే అని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ స్థాయి మానిటరింగ్ ఉద్యోగుల్లో ఒత్తిడి పెంచుతుందని, ప్రైవసీ హక్కులకు భంగం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి. టీబ్రేక్ కోసం కూడా 5 నిమిషాలకు మించి లేచి వెళితే 'ఐడిల్' అని ముద్ర వేయడం ఎంతవరకు సబబు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఇలాంటి ట్...