Posts

Showing posts with the label but a reset for the economy

ఏఐ యుగం టెక్ అప్‌గ్రేడ్ కాదు, ఆర్థిక వ్యవస్థకు రీసెట్: జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ గ్రూప్ సీఈఓ మ్యాథ్యూ ఉమెన్

Image
బా ర్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో  జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ గ్రూప్ సీఈఓ మ్యాథ్యూ ఉమెన్ మాట్లాడుతూ ప్రపంచం కేవలం "నిమిషాలు, బైట్స్" నుండి బయటికి వస్తోంది. ఇప్పుడు కొత్త ఆర్థిక వ్యవస్థ "టోకెన్స్, ఇంటెలిజెన్స్" మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పినట్లే, ఇండస్ట్రియల్ యుగం ఉత్పత్తిపై ఆధారపడి ఉండేది, ఇంటర్నెట్ యుగం కనెక్టివిటీ, క్లౌడ్ అందించింది. కానీ AI యుగం మొత్తం ఆర్థిక సమీకరణాన్ని మార్చివేస్తుంది. "ఇది అప్‌డేట్ సైకిల్ కాదు, ఇది పూర్తి రీసెట్" అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా AIలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ఈ మార్పు తీవ్రతను చూపిస్తుంది. జియో కంపెనీ దృష్టిని వివరిస్తూ, "ఈ మార్పు టెలికాం ఇండస్ట్రీకి పెద్ద అవకాశం చూపిస్తుంది. జియో కేవలం నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా ఉండకుండా 'ఇంటెలిజెన్స్ గ్రిడ్' బిల్డర్‌గా చూడటం కావాలి. టెలికాం కరెన్సీ నిమిషాల నుండి బైట్స్‌కి, ఇప్పుడు టోకెన్స్‌కి మారుతోంది. మన లక్ష్యం పెద్ద టోకెన్ పైపు మాత్రమే కాదు, పెద్ద టోకెన్ జనరేటర్ అవ్వడం" అని చెప్పారు. టెలికాం ఇండస్ట్రీని నిమిషాలు, బైట్స్, టోకెన్స్ ద్వారా సరళంగా వివరిం...