కియా కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు !
కియా ఇండియా దాదాపు అన్ని పాపులర్ మోడళ్లపై మునుపెన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కియా కార్నివాల్, సెల్టోస్, సోనెట్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 2.70 లక్షల వరకు బం…