Posts

Showing posts with the label Bikes

డ్రమ్ బ్రేక్‌లు - డిస్క్ బ్రేక్‌లకు తేడా !

Image
మా ర్కెట్లో ఇప్పుడు వచ్చే బైక్‌లు కొత్త కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటున్నాయి. అందుకు ధర కూడా ఎక్కువే. బైక్‌లకు మరింత క్రేజ్‌ పెరగడంబతో ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను తయారు చేస్తున్నాయి. చాలా బైక్‌లు డిస్క్ బ్రేక్‌లతో వస్తున్నాయి. కొన్ని బైక్‌లలో డిస్క్ బ్రేక్‌లు ఎంపికగా ఉన్నాయి. అలాంటప్పుడు, మీకు కావాలంటే మీరు డ్రమ్ బ్రేక్‌లతో పాటు డిస్క్ బ్రేక్‌లను కూడా ఎంచుకోవచ్చు. కొంతమంది డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ బైక్‌ల మధ్య ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటారు. వారికి ఏ బ్రేకింగ్ సిస్టమ్ మంచిది.. మీ సమస్యను పరిష్కరించడానికి, ఈ రెండు బ్రేకింగ్ సిస్టమ్‌ల ప్రయోజనాలు, అప్రయోజనాలను తెలుసుకోండి. అప్పుడు మీరు దానిని ఎంచుకోవడం సులభం అవుతుంది. దాదాపు అన్ని బైక్‌లలో డ్రమ్ బ్రేక్‌లను చూస్తుంటారు. ఇది బ్రేక్ షూ సహాయంతో పనిచేస్తుంది. తక్కువ నిర్వహణ ఉంటుంది. డిస్క్ బ్రేక్ మోడల్ కంటే దీని ధర రూ.5,000 నుంచి రూ.10,000 తక్కువగా ఉంటుంది. డ్రమ్ బ్రేక్‌లు 100 నుంచి 125 సిసి బైక్‌లకు తగినవిగా పరిగణించబడతాయి. నిజమైన డ్రమ్ బ్రేక్ అంత శక్తిని సులభంగా నిర్వహించగలదు. మీరు మరింత పవర్ కోసం...