ఆంధ్రప్రదేశ్ సముద్ర గర్భంలో అరుదైన కోరల్స్ ?
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక తీరం నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జరిపిన సర్వేలో విభిన్న జాతుల కోరల్స్ జాడ లభించింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో దాదాపు మూడేళ్ల పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు జరిపింది.శాస్త్ర…