గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తూ బిల్లు ప్రవేశపెట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం
పా కిస్తాన్ లో గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఒక బిల్లును సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే, పాకిస్తాన్లో చమురు, గ్యాస్‌లను నిల్వ చేయడం, అక్రమంగా రవాణా …