Posts

Showing posts with the label 191 Dead During Songkran Celebrations in Thailand

థాయ్‌లాండ్ లో సోంగ్క్రాన్ వేడుకల్లో 191 మంది దుర్మరణం

Image
థా య్‌లాండ్ లో వారం రోజులపాటు జరుపుకునే సోంగ్క్రాన్ వేడుకల్లో 191 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 951కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రయాణాల రద్దీ వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.