July 2023
ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి, సెర్చ్ బార్లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు యాప్ నేమ్ ChatGPT కిందే OpenAI అని కనిపిస్తుంది. తద్వారా అది అఫీషియల్ యాప్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ జులై 21న రిలీజ్ అయింది, జులై 26న అప్డేట్ అయింది. ఈ వివరాలను అబౌట్ థిస్ యాప్ సెక్షన్లో తెలుసుకోవచ్చు. అఫీషియల్ యాప్ అని నిర్ధారించుకున్న తర్వాత ChatGPT డౌన్లోడ్ చేసి లాంచ్ చేయాలి. సైన్-ఇన్ కావడానికి పలు రకాల మెథడ్స్ కనిపిస్తాయి. అందులో కంటిన్యూ విత్ గూగుల్ లేదా ఇతర లాగిన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ChatGPT వెబ్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఉపయోగించిన అదే ఈమెయిల్ ఐడీతో కూడా లాగిన్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్లు అడగడానికి, రెస్పాన్స్‌లు స్వీకరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్లో చాట్‌జీపీటీని వాడటం మొదలుపెట్టొచ్చు.
ఐఫోన్లో యాప్ స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో అఫీషియల్ ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. యాప్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయడానికి పక్కనే కనిపించే "గెట్" బటన్‌పై క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ChatGPT యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అంతే, ఇప్పుడు చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు. https://t.me/offerbazaramzon

బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ట్విట్టర్ ప్లాట్ఫారం ఆగస్ట్ 7 నుంచి ప్రకటనల వ్యాపారాభివృద్ధికి కనీసం 60 రోజుల్లో యాడ్స్ కోసం 1,000 డాలర్లు (దాదాపు రూ. 81వేలు) లేదా 180 రోజుల్లో 6వేల డాలర్లు (రూ. 800.9 లక్షలు) ఖర్చు చేయకపోతే గోల్డ్ చెక్‌మార్క్‌ను తొలగిస్తుంది. దీనికి సంబంధించి ఇమెయిల్ ద్వారా ట్విట్టర్ పలు బ్రాండ్లకు తెలియజేస్తోంది. ట్విట్టర్ కొత్త రీబ్రాండ్ (X) లోగోకు మార్చిన సందర్భంగా కొన్ని యాడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. బ్రాండ్ అకౌంటుదారులు తమ గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్లో ఉంచడానికి ఇప్పటికే నెలవారీ 1,000 డాలర్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరిలోనే కొత్త ట్విట్టర్ వెరిఫికేషన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. https://t.me/offerbazaramzon

విండోస్ ఓఎస్ కు ఉన్నట్లు మ్యాక్ ఓఎస్ కి బిల్ట్ ఇన్ ఆల్వేస్ ఆన్ టాప్ ఫీచర్ అందుబాటులో లేదు. దీనిని వినియోగించుకోవాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత మీ కావాల్సిన విండోను స్రీన్ పై కి డ్రాగ్ చేయాలి. అది టాప్ లో సెట్ అయ్యే వరకూ దానిని అలాగే డ్రాగ్ చేస్తూ ఉండాలి. అంతే అది అన్నింటికన్నా పైన మీకు కనిపిస్తుంది. https://t.me/offerbazaramzon

* "K" కీ నొక్కితే యూట్యూబ్ వీడియోను పాజ్ చేయవచ్చు. అదే కీని మళ్లీ ప్రెస్ చేస్తే ప్లేబ్యాక్‌ను రెస్యూమ్ చేయవచ్చు. వీడియోలు చూస్తున్నప్పుడు కాల్స్ వచ్చినా లేదా అంతరాయాలు కలిగినా వీడియోను హోల్డ్ చేసి, అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టడానికి ఈ షార్ట్‌కట్ వాడవచ్చు. స్పేస్బార్పై నొక్కినా వీడియో పాజ్ అవుతుంది.
* వీడియోను 10 సెకన్ల పాటు ఫార్వర్డ్ చేయడానికి కీబోర్డ్‌లో "l" కీ ప్రెస్ చేయవచ్చు. దీనికి బదులుగా "రైట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
* వీడియోను 10 సెకన్లు వెనక్కు తీసుకెళ్లడానికి "j" బటన్ నొక్కాలి. వీడియోలు చూస్తున్నప్పుడు రివైండ్ చేయడానికి ఈ షార్ట్‌కట్ ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి బదులుగా "లెఫ్ట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్ రివైండ్ చేసుకోవచ్చు.
* వీడియోను మ్యూట్ చేయడానికి "m" కీని నొక్కాలి. అన్‌మ్యూట్ చేయడానికి, అదే కీపై క్లిక్ చేయాలి.
* వీడియోల ప్లేబ్యాక్ వేగాన్ని పెంచడానికి, ">" కీపై క్లిక్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ వీడియోలను త్వరగా చూడటానికి ఈ షార్ట్‌కట్ వాడొచ్చు. "<" క్లిక్ చేసి, ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోవచ్చు.
* యూట్యూబ్ గంటల కొద్దీ చూస్తున్నప్పుడు ప్లేలిస్ట్‌లో నెక్స్ట్ వీడియోకి వెళ్లడానికి Shift + N నొక్కితే సరిపోతుంది. ప్లేలిస్ట్ వీడియోస్ కాకుండా మామూలుగా వీడియోస్ చూస్తుంటే, నెక్స్ట్ సజెస్టెడ్ వీడియోకి వెళ్లడానికి ఈ షార్ట్‌కట్ పనికొస్తుంది.
* ప్రీవియస్ వీడియోకి తిరిగి వెళ్లడానికి కీబోర్డ్‌లో Shift + P నొక్కాలి. ప్లేలిస్ట్‌లో వీడియోను చూస్తున్నప్పుడు మాత్రమే ఈ షార్ట్‌కట్ పని చేస్తుంది.
* వీడియోలోని నిర్దిష్ట పాయింట్‌కి స్కిప్ చేయడానికి, 10% రేట్‌తో ముందుకు వెళ్లడానికి 1 - 9 మధ్య ఏదైనా కీ నొక్కవచ్చు. ఉదాహరణకు, వీడియోలోకి 80% వెళ్లడానికి 8ని నొక్కాలి. 0 బటన్ ప్రెస్ చేస్తే, వీడియోను స్టార్టింగ్ నుంచి చూడవచ్చు
* థియేటర్ మోడ్ కోసం T, ఫుల్ స్క్రీన్ కోసం F, ఫుల్‌స్క్రీన్ ఎగ్జిట్‌కి Esc, క్యాప్షన్స్ కోసం C బటన్స్ క్లిక్ చేయాలి. https://t.me/offerbazaramzon