పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయెరా పై రూ.50,000 వరకు ఆఫర్ !
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్ట్-అప్ అయిన మ్యాటర్ ఆఫర్‌లను ప్రకటించింది. మ్యాటర్ ఆయెరా ప్రీ-బుక్ ఆఫర్‌లకు అద్భుతమైన స్పందన రావడంతో తాజాగా 50 వేల రూపాయల ఆఫర్లను ప్రకటించింది. మిషన్ నో ఎమిషన్ అనే పేరుతో విడుదల చేస…