హైదరాబాద్ లో నవవధువు ఆత్మహత్య
హై దరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేట్‌లో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివాహం జరిగి మూడు నెలలు గడపకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పొద్దుటూ…