నలుగురు ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి !
బీ హార్‌లోని ఛాప్రా జిల్లాలో చలి నుంచి రక్షణ పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం అందరినీ కలచివేస్తోంది. శీతాకాల…