Posts

Showing posts with the label 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది

డిస్కౌంట్ లో ఐఫోన్ 11

Image
2019లో ఐఫోన్‌ 11 రూ.64,900 స్టార్టింగ్‌ ప్రైస్‌తో ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ డివైజ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,049 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీన్ని కేవలం రూ.8,950కి సొంతం చేసుకోవచ్చు. 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్‌ 14 సిరీస్ లాంచ్‌ అవ్వడంతో యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 11 తయారీని నిలిపేసింది. అయినా ఇప్పటికీ ఐఫోన్‌ 11 మోస్ట్ పాపులర్‌ మోడల్‌గా నిలిచిపోయింది. అద్భుతమైన కెమెరా, బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌తో ఐఫోన్‌ 11 రిమార్కబుల్ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఐఫోన్ 11 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వైబ్రెంట్‌, ఇమెర్సివ్‌ విజువల్స్‌ను అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ A13 బయోనిక్ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇది లైట్నింగ్‌-ఫాస్ట్‌ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. లార్జ్‌ టాస్క్‌లను కూడా సులువుగా హ్యాండిల్‌ చేస్తుంది. కెమెరాల విషయంలో ఐఫోన్‌ 11 అత్యుత్తమమని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్ 12MP సెన్సార్‌లు ఉంటాయి. ఇది ఇంప్రెసివ్‌ డీటేల్స్‌, క్లారిటీతో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. డ...