సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కారు లాంచ్ !
దే శీయ మార్కెట్లో ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV కారును రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కారు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 15న ప్రారంభమవుతాయి. C5 ఎయిర్‌క్రాస్ SUV కారు …