ఉన్నత పాఠశాలల్లో గంట సమయం పొడిగింపు !
ఆం ధ్రప్రదేశ్ లోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. అకడమిక్ కేలండర్‌లో ఐచ్చికంగా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పని వేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కాగా, దీన్ని …