ప్రైమరీ టార్గెట్ హెల్త్‌కేర్ ఇండస్ట్రీ !
దేశంలో ఇటీవల కాలంలో సైబర్ దాడులు పెరిగాయి. ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 2021తో పోలిస్తే 2022లో గ్లోబల్ సైబర్ ఎటాక్స్ 38 శాతం పెరిగాయి. ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై రాన్సమ్వేర…