Posts

Showing posts with the label Bhagirath is currently under judicial remand

బండి భగీరథ్ కేసు : కస్టడీ పిటిషన్‌పై విచారణ 26కి వాయిదా

Image
బండి భగీరథ్ కు సంబంధించిన కస్టడీ పిటిషన్ విచారణను మల్కాజ్ గిరి పోక్సో ప్రత్యేక కోర్టు మే 26వ తేదీకి వాయిదా వేసింది. భగీరథ్ ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు మళ్లీ ఆ రోజున విచారణ జరపనుంది. బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు, నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ విచారణాధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం, న్యాయస్థానం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.