June 2024

TCB1


మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక దొరకడం లేదా ?

ఏ డాది కాలంగా మణిపూర్ సమస్య చెలరేగుతోంది. కుకీ, మైయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభు…

Jun 30, 2024

బెంగాల్ లో నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టిన వ్యక్తి !

ప శ్చిమ బెంగాల్ లో జనం చుట్టూ గుమిగూడి చూస్తుండగా మహిళను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. మరో వ్యక్తిపై కూడా అక్కడున్న వారు దాడ…

Jun 30, 2024

ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ బీచ్‌లో ఎగిసిపడుతున్న అలలు

దేశ వాణిజ్య రాజధాని ముంబైని  వర్షాలు పలకరించాయి. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరైన ముంబై వాసులకు కొద్దిరోజులుగా కురుస్తున్న వర్…

Jun 30, 2024

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు ?

ఒ డిశాలో బీజేపీ నిర్వహించిన ఓ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా ముఖ్యమంత…

Jun 30, 2024

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 కొత్త భాషలు ?

ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం (ట్రాన్స్‌లేట్‌) చేయాలంటే అందరికి గూగుల్ ట్రాన్సలేట్ గుర్తొస్తుంది. ఇప్పటికే సుమారు 243 భాషల…

Jun 30, 2024

అస్సాంలో 'క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌' స్కామ్‌ ?

బీ జేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గౌహతి యూనివర్సిటీలో 'క్యాష్‌ ఫర్‌…

Jun 30, 2024

పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలకు 315 ప్రత్యేక రైళ్లు !

పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు జులై 6 నుంచి జులై 19 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భక్తుల…

Jun 30, 2024

పోలవరం గురించి బాబు గారికి కూడా అర్థం కాలేదన్నమాట !

పో లవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసినప్పటి నుంచి మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎ…

Jun 30, 2024

త్వరలో నీటి సమస్యకు పరిష్కారం : ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ

ఢి ల్లీలో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ లోని పంప్‌హౌస్‌ను ఢిల్లీ జలవనరుల శాఖ మంత్…

Jun 30, 2024

లోనావాలా జలపాతంలో ఐదుగురు గల్లంతు ?

మ హారాష్ట్రలోని లోనావాలాలో ఆదివారం మధ్యాహ్నం భుసీ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని జలపాతం వద్ద ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే పోల…

Jun 30, 2024

ఉక్రెయిన్‌పై గత వారం 800 బాంబులతో రష్యా విధ్వంసం !

ఉ క్రెయిన్‌పై రష్యా గత వారం 800కుపైగా బాంబులతో విధ్వంసం సృష్టించింది. తాజాగా జపోరిజియా రీజియన్‌లోని విల్నియాన్స్క్‌ పట్టణంపై…

Jun 30, 2024

ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఈబైక్‌గో మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ?

ఈ బైక్‌గో తన కొత్త మువీ 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అంద…

Jun 30, 2024

ముగిసిన జాతీయ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమావేశాలు !

హై దరాబాద్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన జాతీయ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛ…

Jun 30, 2024

బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం : అఖిలేష్‌ యాదవ్‌

రి జర్వేషన్ల మూల సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. వెనుకబడి…

Jun 30, 2024

గవర్నర్, మమతా బెనర్జీ మధ్య వాగ్వాదం అవమానకరం !

ప శ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజ…

Jun 30, 2024

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే కారుతో సహా నదిలోకి దూసుకెళ్లారు ?

కే రళలోని కాసర్‌గోడ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకున్న ఇద్దరు యువకులు కారుతోసహా నేరుగా నదిలోకి దూసుకెళ్లారు. అయితే వారి…

Jun 30, 2024

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను ?

ఉ త్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో నేటి ఉదయం మంచు తుపాను చెలరేగింది. 'కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుకాల ఉన్న…

Jun 30, 2024

గురువు ఆశీస్సులతో ప్రపంచాన్ని గెలవచ్చు !

టీ20 ప్రపంచ కప్‌ను భారత్‌ సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా జట్టు కృషిని కొనియా…

Jun 30, 2024

ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ విడుదల !

దే శీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ …

Jun 30, 2024

డీఎస్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు !

వి ద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్ ) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్…

Jun 30, 2024

మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ రికార్డు స్కోరు ?

స్వ దేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు చేసింది. 90 ఏండ్ల మహిళల క్రికెట్‌ చరిత్…

Jun 30, 2024

తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయితో చనువుగా ఉంటున్నాడన్న అసూయతో హత్య !

హై దరాబాద్ లోని కూకట్‌పల్లి పరిధి అల్లాపూర్‌కు చెందిన అహ్మద్‌, అన్వరీ బేగం కుమారుడు డానిష్‌ (17) యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేటు క…

Jun 30, 2024

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ !

తె లంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ద…

Jun 30, 2024

ఐటీసీలో ఏడాదికి కోటి వేతనం అందుకుంటున్న ఉద్యోగులు 350 మంది !

ఐ టీసీ గ్రూప్ సిగార్స్ నుంచి పేపర్, ఎఫ్ఎంసీజీ వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా 2023-2…

Jun 30, 2024

ఐవీఎఫ్‌ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ

ప్ర ముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా క…

Jun 30, 2024

వారెన్‌ బఫెట్‌ 5.3 బిలియన్‌ డాలర్లు దానం !

బె ర్క్‌షైర్‌ హత్‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ 5.3 బిలియన్‌ డాలర్లు  దానం చేయాలని నిర్ణయించారు. ఇందులో 1.3 కోట్ల బెర్క్‌షైర్‌ …

Jun 30, 2024

ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నటుడు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళం !

ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ, నియోజకవర్గ అభివృద్ధి పనులకు సినీ నటుడు రావు రమేష్‌ తన వంతు సాయం అందించారు. రూ.3 లక్షలను విరాళం…

Jun 30, 2024

Mivi నుంచి సూపర్ పోడ్స్ డ్యూయెటో టీడబ్యూయస్ ఇయర్‌బడ్స్‌ !

దే శీయ మార్కెట్లో సూపర్ పోడ్స్ డ్యూయెటో టీడబ్యూయస్ ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. Mivi డిజైన్ స్టూడియోస్‌లో అభివృద్ధి చేయబడిన…

Jun 30, 2024

రిలయన్స్ జియోసేఫ్, జియోట్రాన్స్‌లేట్ యాప్స్ లాంచ్

రి లయన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో పాటు, జియోసేఫ్, జియోట్రాన్స్‌లేట్ సేవలను …

Jun 30, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్ !

ఆం ధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదేల పవన్ కల్యాణ్ కొండగట్టు అజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు ప…

Jun 29, 2024

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి !

రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డికలిశారు. తాడే…

Jun 29, 2024

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ !

ఐ సీఐసీఐ బ్యాంకు 2024 జూన్‌ 29 నుంచి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంకు వెబ్‌సైట్‌ తెలిపింది. 7 నుంచి 29 రోజుల ఎఫ్…

Jun 29, 2024

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం !

ఉ త్తరాఖండ్‌ను మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో హరిద్వార్‌లో పెద్ద ఎత్తున ప్రవాహం ప్రవహించింది. దీంతో కార్లు…

Jun 29, 2024

ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక !

ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. ప్రతి శన…

Jun 29, 2024

డ్రైనేజీలో మూడు మృతదేహాలు లభ్యం!

ఢి ల్లీలో సృష్టించిన వర్ష బీభత్సం ఆనవాళ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి నగరం అతల…

Jun 29, 2024

చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటోలు..... వీడియో వైరల్ !

సో షల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలా వచ్చిందో, ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఓ చిరుత పులి రోడ్డు పక్కనే గడ్డిలో పడ…

Jun 29, 2024

దుల్హన్ పథకం లక్ష రూపాయలకు పెంపు !

ఆం ధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేప…

Jun 29, 2024

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నిబంధనలు సవరించిన కేంద్ర ప్రభుత్వం !

ఎం ప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు ఆరు నెలల కంటే తక్కువ సమయం కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులుబాటును  …

Jun 29, 2024

హోండా సరికొత్త కారు ఫ్రీడ్ జపాన్‌లో విడుదల !

హోండా సంస్థ సరికొత్త కారు ఫ్రీడ్ విడుదల చేసింది. పెట్రోల్, హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు అందుబాటులో ఉంటుందని హోండా పేర్కొంది.…

Jun 29, 2024

ఎస్బీఐ కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి !

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. ఎస్బీఐలోని మరో ఇద్దరు …

Jun 29, 2024

బీహార్‌ ప్రత్యేక హోదా తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం !

బీ హార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర సిఎం నితీష్…

Jun 29, 2024

బీజేపీ ప్రభుత్వం విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతూ దేశ ద్రోహులుగా ముద్రవేస్తోంది !

ప్ర తిపక్ష నేతలపట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ చీఫ్‌, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌…

Jun 29, 2024

'కల్కి' మూవీ సెకండ్ పార్ట్ 60% షూటింగ్ పూర్తి !

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎద…

Jun 29, 2024

ఎయిర్ కండీషనర్ వాడకం - అనర్థాలు !

ఎ యిర్ కండీషన్ వాడకం అనేది ఈ రోజుల్లో కామన్ అయ్యింది. ఆఫీస్ లోనే కాదు, చాలా మంది ఇంట్లోనూ ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఏసీ ఎం…

Jun 29, 2024

పెన్షన్ల కోసం రూ. 4,400 కోట్ల విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

ఆం ధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ న…

Jun 29, 2024

నార్సింగిలో ఇంజినీర్‌ దారుణ హత్య !

తె లంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్‌ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్‌ నుంచి ఇం…

Jun 29, 2024

ఫోన్ లో ఎలక్ట్రికల్ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ రీబాండింగ్ ?

ఐ ఫోన్ బ్యాటరీలను సులభంగా తీయగలిగే కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోప…

Jun 29, 2024

చంద్రబాబు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు !

ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి …

Jun 29, 2024

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత !

తె లంగాణలోని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గుర…

Jun 29, 2024


sr7themes.eu.org