cinema

TCB1


రాయదుర్గం పిఎస్‌కి చేరిన డాన్సర్స్ అసోసియేషన్‌ వర్గపోరు : కుమ్ములాటలపై డ్యాన్సర్లు తీవ్ర ఆవేదన

టా లీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో అంతర్గత పోరు మరోసారి బయటపడింది. యూనియన్ అధిపత్యం, అధికారిక గుర్తింపు, నిధుల నిర్వహణ వంటి అ…

Sep 5, 2026

'కృష్ణంభజే'లో మార్కండేయుడిగా బహ్మాజీ

బ్ర హ్మాజీ మార్కండేయుడి పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం 'కృష్ణంభజే'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతో…

Sep 4, 2026

వెండితెరకు పరిచయం కాబోతున్న ఏఆర్ రెహమాన్

ఏ ఆర్ రెహమాన్ వెండితెరకి పరిచయం కాబోతున్నారు. ప్రభుదేవాతో కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మూన్‌వాక్'. వినోదం, …

Sep 4, 2026

రోమాంచకం సినిమా : ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉందంటూ మహేశ్ ప్రశంస

రో మాంచకం సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. సందీప్ రెడ్డి వంగా నిర్మాణంలో, వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వ…

Sep 3, 2026

యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక టార్గెట్ చేస్తున్నారు : అతడేమీ ఉగ్రవాది కాదని కన్నీళ్లు పెట్టుకున్న యశ్ తల్లి పుష్ప

క న్నడ  హీరో యశ్ తల్లి పుష్ప తన కుమారుడిపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే…

Aug 31, 2026

సీనియర్ నటుడు నారాయణరావుకు నివాళులర్పించిన చిరంజీవి : తమ మధ్య దశాబ్దాల తరబడి గాఢమైన అనుబంధం ఉంది

తె లుగు చిత్రసీమలో సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత జీవీ నారాయణరావు భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించి, ఎమోషనల్ అ…

Aug 28, 2026

ఫోర్బ్స్ కవర్‌ పేజీపై అల్లు అర్జున్

భా రతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా 'షోస్‌ టాప…

Aug 27, 2026

సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

ప్ర ముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వే…

Aug 27, 2026

చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోంది : దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది

చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది ఆరోపిస్తూ…

Aug 26, 2026

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ గా నెట్‌ఫ్లిక్స్ ?

ర వితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్…

Aug 25, 2026


sr7themes.eu.org