కొత్త సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీ పెయిడ్ఆఫర్లు !
బీ ఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. వాటి ధర రూ.628, రూ.215 గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్‌లిమ…
బీ ఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. వాటి ధర రూ.628, రూ.215 గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్‌లిమ…
రి వైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 31 గడువు ముగియనుండగా, భార…
ద క్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించ…
పం జాబ్ పోలీసులు నూతన సంవత్సర వేడుకల వేళ పౌరులను అప్రమత్తం చేస్తూ విన్నూతంగా సూచనలు జారీ చేశారు. ''వేడుకల సందర్భంగా…
సినీ ఇండస్ట్రీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు రహస్యంగా జరిపినవి కావని చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని బీఆర్ఎస్ వర్కింగ్…
ఐ ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మంగళవారం ఉదయం మరోసారి మోరాయించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే వెబ్‌సైట్ మొరాయించడంతో యూజర్లు తీ…
దే శం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన సంవత్సరం 2024 అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గ్రామీణ విద్యుద్దీకరణ, …
మ ణిపూర్ ప్రజలకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టంగా గడిచిపోయిందని, ఎంతో మంది …
ఇ న్ఫోసిస్ మైసూరు ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. ఈ మెయిల్స్ సారాంశం ఏంటంటే ఇక నుంచి ఆ బ్రాంచ్ …
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరును మార్చుకోవడంపై సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్త…
దే శంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల…
ఉ త్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ నివాసి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చాడు. వారు సోన్‌బర్సా మార్కెట్ ఏరియాలో…
ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లబ్దిదారుడు ఇంట్లో స్వయంగా క…
హై దరాబాద్ లోని నానక్ రామ్ గూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో హైడ్రా కూల్చివేయిస్తున్న…
తె లంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రైత…
ఆం ధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమ…
దే శంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ వే, జాతీయ…
తి రుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా …
న్యూ ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జనవరి 17, 18న జరిగే "భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025" ఈవెంట్‌లో లాంచ్ అయ…
నే షనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీసీ) ఏర్పాటుచేసిన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్…
దే శంలో యూరియా ఎరువు తర్వాత అత్యధికంగా వినియోగించే డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ఎరువు ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంద…
ఢి ల్లీలో ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తి రుమల ఆలయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ…
ఆం ధ్రప్రదేశ్ లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ…
అ మరావతి నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ భూముల్లో మ…
కే రళలోని కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పన్నెండు వేల మందికిపైగా భరతనాట్యం డాన్సర్లతో నిర్వాహకులు రికార్డు చేపట్టాల…
ప్ర కటనలు ఏవీ లేకుండా ఉద్యోగులు తమంత తామే ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయేలా కంపెనీలు పరోక్షంగా ఒత్తిడి (సైలెంట్ ఫైరింగ్) చే…
తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా పేర్కొంది. వర్క్‌స్టేషన్లలో కీలకమైన పత్రా…
హై దరాబాద్ సిటీలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్ బస్సులు గ్రేటర్ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది. ఈవీ బస్సు…
అ దానీ విల్మర్ కంపెనీలో తమకు ఉన్న 31.06 శాతం వాటాను విల్మర్ కంపెనీకి అమ్మేస్తామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. కంపెనీల…
ఆం ధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ప్రశంసలపై కేంద్రమంత్రి, బ…
హీరో మోటోకార్ప్ నుండి హోండా వరకు, ఆయా కంపెనీలకు చెందిన కొన్ని బైక్‌లు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ బైక్‌ల ప్రొడక్షన్ నిలిపేయడా…
ఆం ధ్రప్రదేశ్ లో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఇవాళ ఊరట లభించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ…
తె లంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 20…
ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వ్యవస్థను గత ఐదేళ్లలో చిందర వందర చేశారని, దాన్ని గాడిన పెట్టే పనిలోనే కూటమి ప్రభుత్వం ఉందని ఉప…
ద క్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన దుర్ఘటనతో అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరి…
ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గుర్గావ్‌లో జాతీయ రహదారి 8పై వాణిజ్య ప్రకటనల బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు …
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తాత్కాలిక సీఎంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే…
తె లంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతూ "పసలేని కేసులు పనికిమ…
తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం …
ఆ ప్ఘానిస్థాన్‌లో మహిళలు సంచరించే ప్రదేశాలకు ఎదురుగా ఉండే నివాసాల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశ…
బ్రి టీష్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన …
బె వరేజ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ టాప్-10 రమ్స్ లిస్ట్ ప్రకటించింది. దీంట్లో హాంప్డెన్ ఎస్టేట్ హెచ్ఎల్సీఎఫ్ క్లాసిక్ సింగిల్…
ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది …