Sunday, October 18, 2026

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు : నటుడికి తప్పిన పెను ప్రమాదం : డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ కు బుల్లెట్ గాయాలు

ముం బై లోని జుహు పరిధిలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి పుష్ప పార్క్ సమీపంలో విచక్షణార...

కోటాలోని అలెన్ కోచింగ్ సెంటర్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ : కాల్పులు జరిగాయనుకుని భయంతో కేకలు వేసిన విద్యార్థులు

రా జస్థాన్‌లోని కోటాలో ఉన్న ప్రముఖ అలెన్ కోచింగ్ సెంటర్ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీయడం కలకలం రేపింద...

ఫ్రాన్స్‎లో నిరసనలు, అల్లర్లకు అనియంత్రిత వలసలే కారణం : తక్షణమే తన సరిహద్దులను మూసివేసి వలసలను అదుపు చేయాలి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఫ్రా న్స్‎లో నిరసనలు, అల్లర్లకు అనియంత్రిత వలసలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇతర దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చిన వలసద...

రష్యాపై వెయ్యికి పైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్ : అగ్నిప్రమాదానికి గురైన పీటర్స్‌బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్ : దాడుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్

ర ష్యాలోని వివిధ ప్రాంతాలపై ఒకేసారి వెయ్యికి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఒక చమురు ఎగుమత...

ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీ నియామకం

ఇ రాన్ దేశ కొత్త రక్షణ, సాయుధ బలగాల లాజిస్టిక్స్ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీని ప్రభుత్వం నియమించింది. ఆదివారం జరిగిన ఇరాన్ పార్లమెంట్ సమావేశం...

బీహార్ లోని ‘మోస్ట్ సెన్సిబుల్’ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు : జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్

బీ హార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై అవినీతిపరుడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రముఖ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశ...

హెచ్‌-1బీ వీసా వివాదం : ఇండెంచర్డ్ సర్వెంట్స్‌' అనే పదప్రయోగం సరైనది కాదని అంగీకరించిన జేడీ వాన్స్

అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్‌-1బీ వీసాదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 'ఇండెంచర్డ్ సర్వెంట్స్‌' అనే పదప్...

స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఢీకొట్టిన థార్ కారు : అన్నాచెల్లెళ్లు దుర్మరణం, నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి విషమం

హై దరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఓవర్ స్పీడ్ తో వస్తున్...

గవర్నర్‌ను అబ్దుల్ నజీర్‌ను కలిసి వైసీపీ నామినేషన్ల అడ్డగింతపై ఫిర్యాదు చేసిన జగన్‌మోహన్ రెడ్డి

ఆం ధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రక...

నవంబర్ 1 నుంచి ప్రతీ మొబైల్ స్క్రీన్‌పై ఫోన్ కాల్ చేసేవారి పేరు ప్రత్యక్షం

దే శంలో నవంబర్ 1 నుంచి ప్రతీ మొబైల్ స్క్రీన్‌పై ఫోన్ కాల్ చేసేవారి పేరు ప్రత్యక్షం కానుంది. సపోర్ట్ చేసే నెట్‌వర్క్‌లలో నంబర్‌తో పాటు కాలర్ ...

పోకో నుంచి X8s స్మార్ట్‌ఫోన్‌ : Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 12GB RAM, Android 16

పోకో X8s స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు తాజాగా పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించడంతో టెక్ ప్రపంచంలో ఆసక్తి పెరిగింది. Snapdragon 7...

దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ లకు కీలక పాత్ర ఉంది !

గో వాలోని మడ్గావ్‌లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధ...

చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జిపై ప్రమాదంలో విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

హై దరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా ఉన్న స్టీల్ బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చాకలి పవన్‌ (20) అనే వి...

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

వి దేశాల్లో ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ...

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుందేలైన తమకు చేయూతనివ్వండి !

భా రత్‌తో సిరీస్ ఆడటం వల్ల తమకు ఎలాంటి ఆదాయం లభించదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సిఇవొ డెహ్రింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విదేశాల్లో...

'జైలర్-2' సినిమాలో అవకాశం రావడంపై భావోద్వేగానికి గురైన నటి పూర్ణ

సూ పర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్-2' సినిమాలో అవకాశం రావడంపై నటి పూర్ణ (షామ్నా ఖాసిమ్) భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాలో...

డేటా అవసరం లేని వినియోగదారుల కోసం మూడు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చిన ఎయిర్‌టెల్‌

ఎ యిర్‌టెల్‌ మూడు కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్లు రూ.185, రూ.203, రూ.206ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో కేవలం వాయిస్‌ కాల్స్‌...

భారత్‌లో టెస్లా రోడ్ స్టర్ బుకింగ్స్ ప్రారంభం : రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్

భా రత వినియోగదారుల కోసం టెస్లా రోడ్ స్టర్ కారు బుకింగ్ చెల్లింపుల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో థ్రస్ట్ వేరియంట్‌ను రిజర్వ్ చేసుకోవడా...

తెలంగాణలోని ఐదు పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక రోప్‌వేలు నిర్మించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : 'పర్వతమాల' పథకం కింద రూ.1,230 కోట్లతో ప్రతిపాదనలు

తె లంగాణ రాష్ట్రంలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక రోప్‌వేలు నిర్మించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతిష్టాత్మక 'ప...

పులివెందుల వైకాపా ఆఫీస్ వద్ద ముళ్లకంచె : అవినాశ్ రెడ్డి గృహ నిర్బంధం

ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఆదివారంతో ముగియనుంది. దీంతో కడప జిల్లాలోని పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది....

అమెజాన్‌లో ఎక్సైడ్ కంపెనీ 1125VA ఇన్వర్టర్, 150Ah బ్యాటరీ కాంబోపై డిస్కౌంట్‌ ఆఫర్

ఎ క్సైడ్ కంపెనీకి చెందిన 1125VA ఇన్వర్టర్, 150Ah బ్యాటరీ కాంబో అమెజాన్‌లో 32 శాతం డిస్కౌంట్‌తో రూ.18,591కు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో అందుబ...

మహారాష్ట్రలో పెద్ద పులికి బలైన మహిళ, చిరుత దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

మ హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో పులి దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, చిరుత ...