.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు : ఇండిగో బాటలోనే ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ?-LATEST NEWS AP TO TG పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు : ఇండిగో బాటలోనే ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ?-LATEST NEWS AP TO TG
W T F

పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు : ఇండిగో బాటలోనే ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ?

Tuesday, October 6, 2026

Aviation fuel costs have reached a ten-year high business IndiGo Airfare Hike national rising aviation fuel prices Will Other Private Airlines Follow Suit?

t f B! P L

ఇండిగో సంస్థ విమాన టికెట్ల ధరలను పెంచింది. పెరిగిన విమాన ఇంధన ధరల భారంతో టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జీని పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో విమాన ఇంధన ధరలు గత పదేళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి బుక్ చేసుకునే కొత్త టికెట్లపై ఈ అదనపు భారం అమలులోకి వచ్చింది. పెరిగిన ఫ్యూయల్ సర్ఛార్జీలతో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ధరలు గణనీయంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ విమాన సర్వీసులపై రూ. 100 నుంచి రూ. 350 వరకు సర్ఛార్జ్ పెరగనుండగా, 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రూట్లపై ఏకంగా రూ. 1,300 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విషయానికొస్తే ఈ పెంపు రూట్ ఆధారంగా గరిష్టంగా రూ. 2,500 వరకు ఉండే అవకాశం ఉంది. ఇండిగో బాటలోనే ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా త్వరలోనే సర్ఛార్జీలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ