.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} బజాజ్ పల్సర్ బైకుపై ఫెస్టివల్ ఆఫర్-LATEST NEWS AP TO TG బజాజ్ పల్సర్ బైకుపై ఫెస్టివల్ ఆఫర్-LATEST NEWS AP TO TG
W T F

బజాజ్ పల్సర్ బైకుపై ఫెస్టివల్ ఆఫర్

Tuesday, October 6, 2026

000 automobile business cash discounts of up to ₹12 Festival Offer on Bajaj Pulsar Bikes special benefits across its legendary Pulsar lineup

t f B! P L

దసరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు బజాజ్  ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. లెజెండరీ పల్సర్ లైనప్‌పై రూ.12,000 వరకు క్యాష్ డిస్కౌంట్లు, స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది. బజాజ్ క్లాసిక్ పల్సర్ 125, 150 మోడళ్ల నుంచి లేటెస్ట్ పవర్ హౌస్ NS400Z వరకు ప్రతి బైక్‌లోనూ అద్భుతమైన మార్పులు తెచ్చింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా ఇంజిన్, టెక్నాలజీ పరంగానూ సరికొత్త హంగులను అద్దుకున్నాయి. పల్సర్ 125, 150 పూర్తిగా కొత్త ఫ్రేమ్, సరికొత్త ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ అయ్యాయి. ఎంట్రీ లెవెల్ మోడళ్లలోనూ ఎల్ఈడీ లైటింగ్, టీఎఫ్‌టీ స్క్రీన్, రైడ్ మోడ్స్ జోడించారు.  పల్సర్ 125 రివ్యాంప్డ్ 124.58cc ఇంజిన్ ద్వారా 12.1hp పవర్, 11.4Nm టార్కును ఇస్తుంది.

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ