బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వాటి ధర రూ.628, రూ.215 గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 628 రీచార్జ్ ప్లాన్ 84 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. ఇంత వాలిడిటీతో ఇతర టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్లు రూ.800 కంటే ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ ధరలో లేవు. 628 రూపాయల బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్‌పై అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. అలానే వినియోగదారులు ప్రతిరోజూ 3GB డేటాను పొందుతారు. వినియోగదారులు అనేక గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఆఫర్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ రూ. 215 రీచార్జ్ ప్లాన్ లో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. అలాగే రోజుకు 100 SMS, ప్రతిరోజూ 2GB డేటా ఇస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్‌తో పోల్చినట్లయితే, 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటాతో అటువంటి చౌకైన ప్లాన్ అందుబాటులో లేదు. ఈ ప్లాన్ జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్ వంటి అనేక గేమ్స్, ఎంటర్టైన్మెంట్లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.
కొత్త సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీ పెయిడ్ఆఫర్లు !
by Telugu Lo Computer at December 31, 2024
Labels:
BSNL
,
science
,
technology
,
కొత్త సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీ పెయిడ్ఆఫర్లు
,
ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్
,
రూ.215 ప్లాన్లు
,
రూ.628
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment