తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల క్రాప్ ఫిజియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమా మహేష్ అనుచితంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఆధారం దొరికిందని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఉమా మహేష్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న గోవిందు మీడియాకు తెలియజేశారు.
3
Beranda
› Andhra Pradesh
› Criem
› క్రాప్ ఫిజియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమా మహేష్
› తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టు
› శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీ
› తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టు
Subscribe to:
Post Comments (Atom)