December 2025
ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం, ఆసియా ఖండంలోని నగరాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నవి. ఇందులో భారత్ నుంచి నాలుగు నగరాలు చోటు సంపాదించాయి. ఈ నివేదికలో ఆర్థిక వ్యవస్థ, జనాభా, సంపద వంటి అంశాలను బట్టి 230 నగరాలను విశ్లేషించి, 2033 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేయగల కీలక వృద్ధి కేంద్రాలను గుర్తించారు. ప్రస్తుత ప్రపంచ జనాభాలో 55% మంది నగరాల్లో నివసిస్తుంటారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, 2050 నాటికి ఈ సంఖ్య 70% కు చేరనుందని, అదనంగా సుమారు 2.5 బిలియన్ల మంది నగరాల్లోకి వలస రావడం ఆశించబడుతోంది.
బెంగళూరు : దాదాపు $360 బిలియన్ల జీడీపీతో భారత్ లో అత్యంత ఉత్పాదక నగరంగా గుర్తింపు. ఎలక్ట్రానిక్ సిటీ, ఇంటర్నేషనల్ టెక్ పార్క్, బాగ్మన్ టెక్ పార్క్ వంటి టెక్ హబ్‌లు ఈ నగరాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిపాయి.
హో చి మిన్ సిటీ : వియత్నాం ఆర్థిక శక్తి కేంద్రం. జీడీపీ US$121 బిలియన్, జీడీపీ US$9,600. మైనింగ్, సీఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, నిర్మాణం, పర్యాటకం, ఫైనాన్స్, వాణిజ్యం వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి.
ఢిల్లీ : వేగవంతమైన జనాభా విస్తరణ, ఆర్థిక వ్యవస్థ పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వలసల ప్రవాహం ఈ నగర వృద్ధికి కారణం.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని, ఐటీ, ఫార్మస్యూటికల్, ఆటోమోటివ్ పరిశ్రమలకు కేంద్రంగా, అమెజాన్, గూగుల్, డెల్, టాటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆతిథ్యం. కొత్త ఆవిష్కరణల కేంద్రంగా భారతీయ నగరాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ముంబై : ఆకాశహర్మ్యాలు, స్టార్టప్ హబ్‌లు, రియల్ ఎస్టేట్, కొత్త ఆవిష్కరణలు, మెరుగైన మౌలిక సదుపాయాలు భారత ఆర్థిక రాజధానిగా ముంబైను నిలిపాయి.
షెన్జెన్ : చైనాలో షాంఘై, బీజింగ్ తర్వాత మూడవ అతిపెద్ద నగర కేంద్రం. 2022లో ఆర్థిక వ్యవస్థ 3.24 ట్రిలియన్ ఆర్ఎ బీ. ఆధునిక సాంకేతికత, ఆర్థిక సేవలు, లాజిస్టిక్స్, పరిశ్రమలలో బలమైన వృద్ధి.
గ్వాంగ్జౌ : పటిష్ట ఉత్పాదక స్థావరం, విస్తృత లాజిస్టిక్స్, విస్తరిస్తున్న టెక్ రంగం; చైనా గ్రేటర్ బే ఏరియాలో కీలక పిల్లర్.
సూజో : ఆధునిక తయారీ, బయోటెక్, కొత్త ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కారణంగా వేగవంతమైన అభివృద్ధి.
రియాద్ : సౌదీ అరేబియా "విజన్ 2030" ప్రకారం రియాద్ ని ఆధునీకరించడం, భవిష్యత్తుకు సరైన ప్రాజెక్ట్‌లు మరియు మౌలిక సదుపాయాలపై కృషి.

HW-Q990H (ఫ్లాగ్షిప్ మోడల్): ఇది 11.1.4 ఛానల్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 7.0.2 మెయిన్ బార్, 4.0.2 రియర్ స్పీకర్లు , పవర్ఫుల్ సబ్‌వూఫర్ ఉన్నాయి. ఇందులో మొదటిసారిగా ‘సౌండ్ ఎలివేషన్’ టెక్నాలజీని వాడారు. ఇది స్క్రీన్‌పై వచ్చే డైలాగులను నేరుగా మన వైపు వచ్చేలా మలచి, శబ్దాన్ని మరింత సహజంగా వినిపిస్తుంది. ఏఐ ట్యూనింగ్ ద్వారా గది ఆకృతికి తగ్గట్టుగా సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.
HW-QS90H (ఆల్-ఇన్-వన్ మోడల్):ఇది ఒక కన్వర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. దీనిని గోడకు తగిలించుకోవచ్చు లేదా టేబుల్‌పై ఉంచుకోవచ్చు. దీనిలోని గైరో సెన్సార్ అది ఉన్న దిశను బట్టి సౌండ్ అవుట్‌పుట్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. దీనికి ప్రత్యేక సబ్‌వూఫర్ అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే క్వాడ్ బాస్ వూఫర్ సిస్టమ్ బిల్ట్-ఇన్ చేయబడింది.
మ్యూజిక్ స్టూడియో వై-ఫై స్పీకర్లు : ప్రముఖ డిజైనర్ ఎర్వాన్ బౌరౌలెక్ రూపొందించిన ‘టైమ్‌లెస్ డాట్’ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్టూడియో 5 , 7 మోడళ్లను శాంసంగ్ పరిచయం చేసింది.
మ్యూజిక్ స్టూడియో 7 3.1.1 ఛానల్ స్పేషియల్ ఆడియోను అందిస్తుంది. ఇందులో ఏఐ డైనమిక్ బాస్ కంట్రోల్ ఉండటం వల్ల బాస్ చాలా లోతుగా, ఎక్కడా డిస్టార్షన్ లేకుండా వినిపిస్తుంది.
మ్యూజిక్ స్టూడియో 5: ఇది చిన్న ఇళ్ల కోసం రూపొందించబడింది. ఇది స్పష్టమైన , బ్యాలెన్స్డ్ సౌండ్‌ను అందిస్తుంది. వాయిస్ కంట్రోల్ , బ్లూటూత్ సదుపాయం కూడా ఉంది.
క్యూ-సింఫనీ : శాంసంగ్ తన క్యూ-సింఫనీ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఒకేసారి 5 ఆడియో పరికరాలను (సౌండ్బార్లు , స్పీకర్లు కలిపి) శాంసంగ్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది గదిలోని లేఅవుట్‌ను విశ్లేషించి, సరౌండ్ సౌండ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అధునాతన ఏఐ ఫీచర్లు , స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్‌తో వస్తున్న ఈ కొత్త పరికరాలు, హోమ్ ఎంటర్టైన్మెంట్ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయని శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ ధీమా వ్యక్తం చేశారు.