About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label accusing her of betrayal. Show all posts
Showing posts with label accusing her of betrayal. Show all posts

మోసం చేసిందని ప్రియురాలిని గోడకు తల బాది హత్య చేసిన ప్రియుడు

మహారాష్ట్రలోని పూణే జిల్లా, హింజవాడిలో ప్రియుడి చేతిలో విప్రోలో పనిచేస్తున్న కోమల్ రాజేంద్ర దహకే (27) హత్యకు గురయ్యారు. కోమల్ ఇన్ఫోసిస్ ఉద్యోగి శుభం కల్బండే ప్రేమ సంబంధంలో ఉన్నారు. వారిద్దరూ పక్కపక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ వసతి గృహాలలో నివసించేవారు. కోమల్ తనను మోసం చేసిందనే అనుమానంతో శుభం తరచుగా ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆ యువతి అతనితో కలిసి రాత్రి భోజనానికి బయటకు వెళ్లింది. కోమల్ తన పీజీ వసతి గృహానికి తిరిగి వచ్చిన తర్వాత, వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఆవేశానికి గురైన శుభం ప్రియురాలితలను గోడకు బాది హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఉదయం శుభం అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More...