అద్దెకు సైకిళ్లు !
గ్రో క్లబ్ అనే కంపెనీ సైకిల్ రెంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి, యువత వరకు వారికి నచ్చిన సైకిల్ అద్దెకు తీసుకోవచ్చు. రెంట్ కూడా నెలకు చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలు పెరిగే కొద్దే వార…