Posts

Showing posts with the label అద్దెకు సైకిళ్లు !

అద్దెకు సైకిళ్లు !

Image
గ్రో క్లబ్ అనే కంపెనీ సైకిల్ రెంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి, యువత వరకు వారికి నచ్చిన సైకిల్ అద్దెకు తీసుకోవచ్చు. రెంట్ కూడా నెలకు చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలు పెరిగే కొద్దే వారు వారికి నచ్చిన సైకిల్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. డోర్‌స్టెప్ సర్వీసులు, మెయింటెనెన్స్ ఉంటుంది. 77 శాతం డబ్బు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. జీరో వేస్టేజ్. ఫ్రీ అప్‌గ్రేడ్ ఫెసిలిటీ ఉంటుంది. కంపెనీ 15 రకాల సైకిళ్లను ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ విధానంలో కస్టమర్లకు రెంట్‌కు అందుబాటులో ఉంచింది. ఇందులో మొదటిది వొయగేర్ 20 యూ సైకిల్. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 500 నుంచి ప్రారంభం అవుతోంది. 6 నుంచి 10 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి ఈ సైకిల్ అనువుగా ఉంటుంది. ఎక్స్‌ప్లోర్ 24 యూ అనే మోడల్ కూడా ఉంది. ఈ సైకిల్ 9 నుంచి 14 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి అనువుగా ఉంటుంది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా ఛాలెంజన్ 26 యూ అనే సైకిల్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కూడా రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇవ్వన్నీ యూనిసెక్స్ సైకిళ్లు...