Posts

Showing posts with the label ChatGPT-6 Astra

చాట్ జీపీటీ 6 అస్త్ర : టెక్నాలజీ రంగంలో సంచలనాలకు నాంది

Image
ఓ పెన్ ఏఐ ఇప్పటికే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. తద్వారా టెక్నాలజీ రంగంలో అనేక రకాలుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జిపిటి టెక్నాలజీ రంగంలో సంచలనాలకు నాంది పలికింది. ఇప్పుడు సరికొత్తగా ఓపెన్ ఏఐ సంస్థ టెక్నాలజీ రంగంలోనే అత్యంత అద్భుతమైన ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది. దీనికి జిపిటి 6 అస్త్ర అని పేరు పెట్టింది. ఈ కంపెనీ విడుదల చేసిన వాటిల్లో ఇప్పటివరకు ఇదే అత్యంత శక్తివంతమైన ఏఐ అని తెలుస్తోంది. దీని ద్వారా కంప్యూటర్ వాడకం, కార్యాలయ విధులు, సైన్స్ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విధులను సులభంగా చేయవచ్చు. ఇది అత్యంత ఆధునికమైన టెక్నాలజీ. దీని మీద పట్టు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ కొత్త రకం సాంకేతికత వల్ల ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇంటర్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే ఏఐ వల్ల ప్రభావితమయ్యాయి. ఈ టెక్నాలజీ వల్ల మిగతా స్థాయి ఉద్యోగాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ టెక్నాలజీ వల్ల కొత్త తరం వ్యాపారాలు.. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతికపరమైన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.. ఈ టెక్నాలజీ జిపిటి 5.6 సోల్, ఆంత్రోపిక్ పేబుల్...