పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు : మాకు గన్మెన్ల అవసరం లేదు
ఆం ధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ “మేకప్ మంత్రి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎండలో తిరిగితే కేజీల కొద్దీ మేకప్ పడుతుందని, ఆ మేకప్‌తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిర…