Posts

Showing posts with the label 50% of Employees Laid Off at Adidas Tech Hub in Gurugram

గురుగ్రామ్ 'అడిడాస్' టెక్ హబ్ లో 50% మంది ఉద్యోగులను తొలగింపు

Image
గు రుగ్రామ్ లోని  'అడిడాస్' టెక్ హబ్ లో  50% మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు ఉన్నారు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థలో కీలక మార్పులు చేస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ అధికారికంగా ధృవీకరించింది.