About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు. Show all posts
Showing posts with label 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు. Show all posts

రియల్ బడ్స్‌ టీ 310 లాంచ్ !


దేశీయ మార్కెట్లో రియల్‌మీ కొత్త ఇయర్ బడ్స్‌ రియల్ బడ్స్ టీ310 పేరుతో లాంచ్ చేసింది. ఇందులో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు, AI-బ్యాక్డ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ గరిష్టంగా 46dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. దీంతో నాణ్యమైన వాయిస్‌ను వినొచ్చు. రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ డివైజ్ కనెక్టింగ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. ఛార్జింగ్ విషయానికొస్తే చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు పవర్ బ్యాకప్ లభిస్తుంది. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్‌లో ఉంటే, 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. 10 నిమిషాల చార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో స్మార్ట్ టచ్ కంట్రోలింగ్ ఫీచర్‌ను అందించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఐపీ55 రేటింగ్‌ను ఇచ్చారు. ఎజైల్ వైట్, మోనెట్ పర్పుల్‌, వైబ్రంట్ బ్లాక్ కలర్స్‌లో రూ. 2499కి అందుబాటులో ఉన్నాయి.

Read More...